Mukesh Ambani is closing in on LOreals Francoise Bettencourt Meyers at $92.9 billion, as both move closer to a rarefied group of men with fortunes of $100 billion. Mukesh Ambani, is closing in on a personal milestone as he is stone’s throw away from joining the elite club of businesspersons with a net worth of more than $100 billion.
#MukeshAmbani
#MukeshAmbaninetworth
#RelianceIndustriesLtd
#RelianceJio
#MukeshAmbanienters100bnDollarclub
#Indiabiggestconglomerate
#LOrealsFrancoiseBettencourtMeyers

దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL) అధినేత ముఖేష్ అంబానీ నికర సంపద భారీగా ఎగిసిపడింది. శుక్రవారం రిలయన్స్ స్టాక్ ఓ సమయంలో ఏకంగా నాలుగు శాతం లాభపడింది. దీంతో ముఖేష్ సంపద ఆ సెషన్‌లో 3.7 బిలియన్ డాలర్లు పెరిగింది. అలాగే ఆయన నికర సంపద కూడా 92.60 బిలియన్ డాలర్లకు చేరుకుంది.